Read Time:54 Second
దేవునిలోని ప్రియ సహోదర సహోధరిలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు. ప్రతీ ఒక్కరు దేవుని జ్ఞానములో ఎదగాలని మేము చేస్తున్న ప్రయత్నమే ఈ బైబిల్ క్విజ్.
ఎస్తేరు గ్రంథం పారసీక చక్రవర్తి శీతాకాలపు రాజప్రాసాదంలో ఎస్తేరు అనే యూదు కథానాయకురాలు చుట్టూ పరిభ్రమించిన కథనాల సమాహారం.అసామానమైన ధైర్యసాహసాలను అచంచలమైనా దైవభక్తిని ప్రదర్శించిన ఎస్తేరు తన జాతిని శత్రుసంహారంనుండి కాపాడింది. యూదుల పండుగ పూరీము నేపథ్యాన్ని అర్థాన్ని ఈ గ్రంథం విశదీకరిస్తోంది.