ఎస్తేరు – ESTHER – CHAPTER 8 – QUIZ

ఎస్తేరు – ESTHER – CHAPTER 8 – QUIZ

Views: 219
0 0
Read Time:57 Second

దేవునిలోని ప్రియ సహోదర సహోధరిలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు. ప్రతీ ఒక్కరు దేవుని జ్ఞానములో ఎదగాలని మేము చేస్తున్న ప్రయత్నమే ఈ బైబిల్ క్విజ్.

ఎస్తేరు గ్రంథం పారసీక చక్రవర్తి శీతాకాలపు రాజప్రాసాదంలో ఎస్తేరు అనే యూదు కథానాయకురాలు చుట్టూ పరిభ్రమించిన కథనాల సమాహారం.అసామానమైన ధైర్యసాహసాలను అచంచలమైనా దైవభక్తిని ప్రదర్శించిన ఎస్తేరు తన జాతిని శత్రుసంహారంనుండి కాపాడింది. యూదుల పండుగ పూరీము నేపథ్యాన్ని అర్థాన్ని ఈ గ్రంథం విశదీకరిస్తోంది.

Welcome to your ఎస్తేరు - ESTHER - CHAPTER 8 – QUIZ

ఎవరు ఊదావర్ణమును తెలుపువర్ణ మునుగల రాజవస్త్రమును బంగారపు పెద్దకిరీటమును అవిసె నారతో చేయబడిన ధూమ్రవర్ణముగల వస్త్రములను ధరించుకొనినవాడై రాజుసముఖమునుండి బయలుదేరెను;
ఎవరు ఊదావర్ణమును తెలుపువర్ణ మునుగల రాజవస్త్రమును బంగారపు పెద్దకిరీటమును అవిసె నారతో చేయబడిన ధూమ్రవర్ణముగల వస్త్రములను ధరించుకొనినవాడై రాజుసముఖమునుండి బయలుదేరెను;
ఎవరు రాజు ఎదుట మనవి చేసి, అతని పాదములమీద పడి, హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధ ముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో రాజును వేడుకొనేను?
రాజు హామాను చేతిలోనుండి తీసికొనిన దేనిని మొర్దెకైకి ఇచ్చెను?
ఏ పనికి పెంచ బడిన బీజాశ్వములమీద అంచెగాండ్ర నెక్కించి ఆ తాకీ దులను వారిచేత పంపెను.
బీజాశ్వములమీద నెక్కిన అంచె గాండ్రు రాజు మాటవలన ప్రేరేపింప బడి అతివేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు ఏ కోటలో ఇయ్యబడెను.
హిందూ దేశము మొదలుకొని కూషుదేశమువరకు వ్యాపించియున్న ఎన్ని సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములకును, దాని వ్రాతనుబట్టియు, దాని భాషనుబట్టియు తాకీదులు వ్రాయబడెను.
రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని ఎవరికి ఇచ్చెను ?
రాజుపేరట వ్రాయబడి రాజు ___________ ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు;
ఎవరు రాజు ఎదుట మనవి చేసి, అతని పాదములమీద పడి, హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధ ముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో రాజును వేడుకొనేను?
రాజవైన తమ సకల సంస్థానములలో నుండు ఎవరిని నాశనము చేయవలెనని హామాను వ్రాయించిన తాకీదులచొప్పున జరుగకుండునట్లు వాటిని రద్దుచేయుటకు ఆజ్ఞ ఇయ్యుడని కోరింది?
Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Quiz ఎస్తేరు ఎస్తేరు 8వ అధ్యాయము పాత నిబంధన