నాలుగు కళ్ళ అబ్బాయి
"మమ్మీ మమ్మీ" బడి నుంచి యింటికొస్తూనే వీపునున్న పుస్తకాల సంచి వరండా లోని సోఫాలో పడేసి, తల్లి దగ్గరకు పరుగుతీస్తూ పిలిచింది మాలతి. పెరటిలో సన్న జాజిపూల చెట్టుకు పాదు చేస్తున్న మాలతి తల్లి "ఎంటా పరుగు క్రింద పడతావ్" అంటూ గద్దించింది. మాలతి ఆ గద్దింపును పట్టించుకోలేదు.…