EZRA- ఎజ్రా CHAPTER 6 – QUIZ
Quiz ఎజ్రా ఎజ్రా 6వ అధ్యాయము పాత నిబంధన

EZRA- ఎజ్రా CHAPTER 6 – QUIZ

దేవునిలోని ప్రియ సహోదర సహోధరిలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు. ప్రతీ ఒక్కరు దేవుని జ్ఞానములో ఎదగాలని మేము చేస్తున్న ప్రయత్నమే ఈ బైబిల్ క్విజ్. ఎజ్రా గ్రంథం దినవృత్తాంతములు తర్వాత జరిగిన పరిణామాలను వివరిస్తోంది. బబులోనుచెరనుండి కొందరు యూదులు తిరిగివచ్చి యెరూషలేములో ప్రజాజీవనాన్ని మరియు దైవారాధనను…