ఎస్తేరు – ESTHER – CHAPTER 6 – QUIZ

ఎస్తేరు – ESTHER – CHAPTER 6 – QUIZ

Views: 67
0 0
Read Time:54 Second

దేవునిలోని ప్రియ సహోదర సహోధరిలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు. ప్రతీ ఒక్కరు దేవుని జ్ఞానములో ఎదగాలని మేము చేస్తున్న ప్రయత్నమే ఈ బైబిల్ క్విజ్.

ఎస్తేరు గ్రంథం పారసీక చక్రవర్తి శీతాకాలపు రాజప్రాసాదంలో ఎస్తేరు అనే యూదు కథానాయకురాలు చుట్టూ పరిభ్రమించిన కథనాల సమాహారం.అసామానమైన ధైర్యసాహసాలను అచంచలమైనా దైవభక్తిని ప్రదర్శించిన ఎస్తేరు తన జాతిని శత్రుసంహారంనుండి కాపాడింది. యూదుల పండుగ పూరీము నేపథ్యాన్ని అర్థాన్ని ఈ గ్రంథం విశదీకరిస్తోంది.

Welcome to your ఎస్తేరు - ESTHER - CHAPTER 6 – QUIZ

నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా చెప్పినదానిలో ఒకటియు విడువక అంతయు ఎవరికి చేయుమని రాజు హామానునకు ఆజ్ఞ ఇచ్చెను.
రాజు ఘనపరచ నపేక్షించువానికి ఏం చేయవచ్చని హామను రాజుతో చేప్పెను?
హామాను తల కప్పుకొని __________ తన యింటికి త్వరగా వెళ్లి పోయెను.
రాజు ఘనపరచ నపేక్షించువానికి ఏమిచేయవలెనని హమానుని అడిగినప్పుడు అతడు ఎవరిని గూర్చి రాజు అడుగుతున్నాడని అతను తనలోతాను ఆలోచించేను?
హామాను తాను చేయించిన ఉరికొయ్యమీద ఎవరిని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరుయొక్క ఆవరణము లోనికి వచ్చియుండెను.
ఎవనిచేత హమానునకు అధికారనష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై ఎవరి వంశపువాడైనయెడల అతనిమీద హామనుకు జయము కలుగదు, అతనిచేత అవశ్యముగా చెడి పోదువని చెప్పిరి.
ఆ రాత్రి నిద్రపట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని ఎవరు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను.
మొర్దెకైకి వస్త్రములు ధరించి గుఱ్ఱము మీద అతనిని ఎక్కించి ఏ వీధిలో అతని నడిపించుచు, రాజు ఘనపరచ నపేక్షించువానికి ఈ ప్రకారము చేయ తగునని అతని ముందర చాటించెను.
రాజుయొక్క నపుంసకులు వచ్చి ఎవరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి.
ద్వారపాలకులైన బిగ్తాను తెరెషు అను రాజుయొక్క యిద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి ఎవరు తెలిపినట్టు అందులో వ్రాయబడి యుండెను.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Quiz ఎస్తేరు ఎస్తేరు 6వ అధ్యాయము పాత నిబంధన