Resources

ఉపమానములు

 మత్తయి 13: 34లో ఈ రీతిగా చెప్పబడింది. “యేసు ఈ సంగతులు అన్నిటినీ జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను; ఉపమానము లేక వారికి ఏమియు బోధింపలేదు”. ఆయన లోతైన ఆత్మీయ మర్మాలను విపులంగా వివరించుటకుగాను మన అనుదిన జీవితంలో జరుగు సంఘటనలను మరియు సామాన్య కథలను ఉదాహరిస్తూ ఉపమానరీతిగా బోధించవలెనన్న ఉద్దేశంతో ఈ ఉపమానాలను వాడడం జరిగింది. ఉపమానాలు లేని ఉపదేశాలు ఉక్కిరిబిక్కిరిగా ఉంటాయి. ఎవరికీ ఏమీ అర్థం కాదు. ఆ కాసేపు అర్థం అయినట్లు అనిపించినా ఆ తరువాత ఏమీ గుర్తు ఉండదు. జనాలు ఉపదేశాలు మర్చిపోతారేమోగానీ ఉపమానాలు మరిచిపోరు.

స్వార్ధపు ఆలోచన

ఒకానొకప్పుడు ఒక ధనవంతుడు ఒక పెద్ద కుటుంబమును కలిగియుండెను. కుటుంబము పట్ల అతనికి ఎంతో ప్రేమ, శ్రద్ధ ఉన్నప్పటికీ అతని కుటుంబ సభ్యులు మాత్రం అతని వెనుక ఉన్న ధనమునే ఆశిస్తూ ఉండేవారు. వారు ఆయన పట్ల కపట ప్రేమ, శ్రద్ధ చూపుతుండేవారు. పాపం ధనవంతుడు ఇది తెలుసుకోలేకపోయాడు. ఒకానొక దినమున ధనవంతుడు జబ్బు చేసి మంచాన పడ్డాడు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆయన పట్ల శ్రద్ధ చూపించకపోగా ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. కానీ ఒక అపరిచితుడు ప్రతిదినం సాయంత్రము వచ్చి ధనవంతుని యోగక్షేమములు అడుగుతుండేవాడు. అతను ప్రతి సాయంత్రం వస్తూ " అయ్యగారి ఆరోగ్యం ఎలా ఉన్నది బాగున్నారా" అని అడుగుతూ ఉండేవాడు. కొన్ని రోజుల తరువాత.....

వేడి నీటిలో ఉన్న కప్ప

ఒక చిన్న కుర్రాడు ఇంటిలో మౌనంగా తన హోం వర్క్ చేసుకుంటున్నాడు. ఆ ఇంటిలో ఒక మూల ఒక కప్ప ఆగకుండా అరుస్తూనే ఉంది. దాని శబ్దం ఆ కుర్రాడికి భంగం కలిగిస్తోంది. ఆ కుర్రాడికి విసుగు వచ్చి దానిని చంపాలనుకున్నాడు. అతడికి ఒక ఆలోచన వచ్చింది. అతడు ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకుని పొయ్యి మీద పెట్టాడు. తర్వాత ఆ కప్పను చేతపట్టుకుని ఆ నీటిలో వేశాడు. తనను నీళ్లలో వేసినందుకు ఇప్పుడు కప్పకు చాలా సంతోషంగా ఉంది అది తప్పించుకోవటానికి కూడా ప్రయత్నించలేదు. అతడు పొయ్యిలో మంటను పెట్టాడు, నీళ్లు కొద్దిగా వేడి అవటంతో కప్పకు చాలా సౌకర్యంగా అనిపించి చాలా సంతోషిస్తుంది. ఆ అబ్బాయి మంటను పెంచుతూనే..........

సండే స్కూల్ కధలు

సండేస్కూలు అధ్యాపకులు సులభముగా వాడుకభాషలో విద్యార్థులకు బోధించుటకు, ఈ బైబిల్లోని కథలు ఉపయోగపడతాయి. “యేసు వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు” మార్కు 4:34

కయీను -హేబెలు

కయీను పొలం పంటలో కొంత యెహోవాకు నైవేధ్యంగా తెచ్చాడు. హేబెలు కూడా తన మందలో మొదట పుట్టిన వాటిలోనుంచి మంచివాటిని తెచ్చాడు. యెహోవా హేబెలునూ అతని అర్పణనూ అంగీకరించాడు. గాని, కయీన్నూ అతని [...]

దావీదు - గొల్యాతు

దావీదు ఆ వస్త్రాలమీద ఖడ్గం కట్టుకుని అటు ఇటు నడవటానికి ప్రయత్నించాడు. ఎందుకంటే అతడు వాటిని అలవాటు చేసుకోలేదు. అప్పుడు దావీదు "వీటితో నేను వెళ్ళలేను. ఇవి నాకు ఏమి అలవాటు లేదు" అని సౌలుతో చెప్పి[.....]

యేసు తుఫానును నెమ్మదిపరచుట

ఆ రోజు సాయంకాలమైనప్పుడు ఆయన వారితో అవతలి ఒడ్డుకు వెళదాం పదండి అన్నాడు ఉన్నపాటున ఆయనతో కూడా వారు జనసమూహాన్ని విడిచిపెట్టి పడవలో [.......]

ప్రకటన సందేశములు

                    ప్రకటన గ్రంథం ఇంచుమించు క్రీ.శ. 95వ సం”లో ప్రభువు బయలు పరిచిన ప్రత్యక్షతనుబట్టి అపోస్తలుడైన యోహానుచే పత్మాసు లోయలో వ్రాయబడెను. ఈ గ్రంథంలోని ముఖ్యాంశము వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉన్న యేసుక్రీస్తు.

బైబిల్ ధ్యాన మంజరి

దేవుని సువార్త బోధించడానికి ఈ ప్రసంగములు ఎంతగానో ఉపయోగపడతాయి.

అబద్ధములు ఆడినవారు

“అందుకు యాకోబునేను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడను, నీవు నాతో చెప్పినప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచికూర్చుండి, నేను వేటాడి తెచ్చినదానిని తినువ ” ఆదికాండము 27 : 19

నా యజమానుడు నాచేత వర్తమానము పంపిప్రవక్తల శిష్యులలో ఇద్దరు ¸యౌవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నాయొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారికొరకు రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలును దయ చేయుమని సెలవిచ్చుచున్నాడనెను.

4. అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించు కొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను.

4. While it remained, was it not thine own? And after it was sold, was it not in thine own power? Why hast thou conceived this thing in thine heart? Thou hast not lied unto men, but unto God.”

5. అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారి కందరికిని మిగుల భయము కలిగెను;

5. And Ananias, hearing these words, fell down and gave up the ghost. And great fear came on all those who heard these things.

6. అప్పుడు పడుచు వారు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి.

6. And the young men arose and wrapped him up, and carried him out and buried him.

7. ఇంచుమించు మూడు గంటల సేపటికి వానిభార్య జరిగినది యెరుగక లోపలికి వచ్చెను.

7. And it was about the space of three hours later when his wife, not knowing what was done, came in.

8. అప్పుడు పేతురుమీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె అవును ఇంతకే అని చెప్పెను.

8. And Peter said unto her, “Tell me whether ye sold the land for so much?” And she said, “Yea, for so much.”

9. అందుకు పేతురు ప్రభువుయొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొని పోవుదురని ఆమెతొ చెప్పెను.

9. Then Peter said unto her, “How is it that ye have agreed together to tempt the Spirit of the Lord? Behold, the feet of those who have buried thy husband are at the door and shall carry thee out.”

10. వెంటనే ఆమె అతని పాదములయొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు, లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి.

72 అతడు ఒట్టుపెట్టుకొనినేనుండలేదు; ఆ మనుష్యుని నేనెరుగనని మరల చెప్పెను.

మీరైతే అబద్ధములు కల్పించువారు.మీరందరు పనికిమాలిన వైద్యులు.

12 వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెనుక్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులును, దుష్టమృగములును, సోమరులగు తిండి పోతులునై యున్నారు.