లవొదికయ సంఘము | ప్రకటన సందేశములు
ప్రకటన సందేశములు

లవొదికయ సంఘము | ప్రకటన సందేశములు

                     లవొదికయ లికాస్ (Lycas) అను నది ఒడ్డున కట్టబడినది. ఇది ఫిలడెల్ఫియాకు ఆగ్నేయంగా 70 మైళ్ల దూరమున, ఎఫెసుకు తూర్పుగా 100 మైళ్ల దూరమున, కొలొస్సయికి 12 మైళ్ల దూరమున ఉన్నది. ఇది ఎఫెసు…

ఫిలదెల్ఫియ సంఘము | ప్రకటన సందేశములు
ప్రకటన సందేశములు

ఫిలదెల్ఫియ సంఘము | ప్రకటన సందేశములు

సువార్తను ప్రకటించే సంఘము                       ఇది క్రీస్తు పూర్వము 140వ సం||లో ఫిలడెల్ఫిన్ చక్రవర్తి నిర్మించిన పట్టణము, ఫిలదెల్ఫియ సారీకు ఆగ్నేయంగా 25 మైళ్ల దూరములో ఉన్నది. తురకల దాడికి తట్టుకొన్న ఈ ఫిలదెల్ఫియ ఒక…

యోగ్యుడు క్రీస్తు ఒక్కడే! | ప్రకటన సందేశములు
ప్రకటన సందేశములు

యోగ్యుడు క్రీస్తు ఒక్కడే! | ప్రకటన సందేశములు

                       “మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి, యేడుముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహాసనము నందు ఆసీనుడై యుండువాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు…

పరలోక సింహాసనము | ప్రకటన సందేశములు
ప్రకటన సందేశములు

పరలోక సింహాసనము | ప్రకటన సందేశములు

                       “ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడి యుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు…

సూచనలు | ప్రకటన సందేశములు
ప్రకటన సందేశములు

సూచనలు | ప్రకటన సందేశములు

                    12వ అధ్యాయమునందు "సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఎఱ్ఱని మహాఘట సర్పము” సూచనలుగా కనబడుచున్నవి. గర్భిణియై ప్రసవ వేదన పడుచున్న ఈ స్త్రీ ఇశ్రాయేలు జనాంగమునకు మరియు సంఘమునకు గుర్తుగా ఉన్నది.      …

బలిష్ఠుడైన క్రీస్తు | ప్రకటన సందేశములు
ప్రకటన సందేశములు

బలిష్ఠుడైన క్రీస్తు | ప్రకటన సందేశములు

                        “బలిష్టుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్ని స్తంభముల…

ఇద్దరు సాక్షులు | ప్రకటన సందేశములు
ప్రకటన సందేశములు

ఇద్దరు సాక్షులు | ప్రకటన సందేశములు

                   “నేను నా యిద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను; వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైనవాని యెదుట నిలుచుచున్న రెండు ఒలీవ చెట్లును, దీపస్తంభములునై యున్నారు.” (ప్రకటన 11:3,4)  …

ఏడవ ముద్ర – ఏడు బూరలు | ప్రకటన సందేశములు
ప్రకటన సందేశములు

ఏడవ ముద్ర – ఏడు బూరలు | ప్రకటన సందేశములు

                            “ఆయన యేడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతట నేను దేవుని యెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని; వారికి ఏడు బూరలియ్యబడెను.”…

ఏడవ బూర | ప్రకటన సందేశములు
ప్రకటన సందేశములు

ఏడవ బూర | ప్రకటన సందేశములు

            13. . ప శ్రమ గతించెను; ఇదిగో మూ డవ శ్రమ త్వరగా వచ్చుచున్నది. ఏడవ దూశ :ూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దన, UE.) పుట్టెను. ఆ శబ్దములు S" " 'కరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయి.…